Rishabh Pant తన రికవరీ వీడియో షేర్ చేస్తూ Cricket మైదానం వైపు అడుగులు.. | Telugu OneIndia
2023-03-16 3,788
కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా అతను ఆటకు దూరమయ్యాడు | Rishabh Pant Shares Recovery Sessions Vedio